ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు చేయాలి: కలెక్టర్

ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు చేయాలి: కలెక్టర్

NRML: జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరును పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ విద్యా సంస్థల్లో వంద శాతం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ఈ హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు.