'విద్యార్థులు క్రీడల్లో రాణించాలి'

'విద్యార్థులు క్రీడల్లో రాణించాలి'

JGL: విద్యార్థులు క్రీడల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. రాయికల్ మండలం అల్లిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2014-15 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు చందాలు పోగు చేసుకొని బాస్కెట్ బాల్ కోర్టును తయారు చేశారు. ఈ సందర్భంగా బాస్కెట్ బాల్ కోర్టుతో పాటు విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.