'వెంటనే FIR నమోదు చేయండి'

GDWL:పెద్ద ధన్వాడ రైతులు ఇథనాల్ కంపెనీ వారిపై పెట్టిన కేసులు 60 రోజులు కావస్తున్నా FIR నమోదు చేయకపోవడంపై గురువారం పెద్ద ధన్వాడ ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్యను కలిశారు. ఆయన స్పందిస్తూ.. చరవాణిలో డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి FIR నమోదు చేయాలని అన్నారు.