వ్యాపారిని విచారిస్తున్న 1టౌన్ పోలీసులు

వ్యాపారిని విచారిస్తున్న 1టౌన్ పోలీసులు

కడప: ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారి తనగంటి శ్రీనివాసులును ఆదివారం స్థానిక 1-టౌన్ పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. సీఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వ్యాపారి హేమంత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. వారి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, గొడవలు, కిడ్నాప్ వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.