జనం నుంచి జగన్‌ను దూరం చేయలేరు: పేర్ని నాని
AP: జనం నుంచి జగన్‌ను దూరం చేయలేరని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా జనాన్ని ఆపలేరన్నారు. రైతులను కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని, వ్యవసాయశాఖ మంత్రి ఎక్కడున్నారు అంటూ ప్రశ్నించారు. జగన్‌ను పోలీసులు, ఆంక్షలు, నిర్భంధాలతో అడ్డుకోలేరని పేర్కొన్నారు. చంద్రబాబు లాగా జనాల్ని పోగేసుకుని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.