VIDEO: సంఘమిత్రపై చర్యలు తీసుకోవాలని నిరసన

VIDEO: సంఘమిత్రపై చర్యలు తీసుకోవాలని నిరసన

CTR: పుంగనూరు(M) మంగళం సంఘమిత్రపై చర్యలు తీసుకోవాలని జెట్టిగుండ్లపల్లి గ్రామానికి చెందిన శివశక్తి పొదుపు సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని స్త్రీశక్తి భవనం ఎదుట నిరసన తెలిపారు. సంఘమిత్ర లక్ష్మీదేవి తమ గ్రూపు సభ్యులకు తెలియకుండా రూ.30 లక్షలు మరొక ఖాతాలోకి జమ చేసి స్వాహా చేసిందన్నారు. ఆమెపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.