అర్జీదారులతో కిటకిటలాడిన కాకినాడ కలెక్టరేట్

అర్జీదారులతో కిటకిటలాడిన కాకినాడ కలెక్టరేట్

కాకినాడ: అర్జీదారులతో కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ కిటకిటలాడింది. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జిదారులు కలెక్టర్ కార్యాలయానికి పోటెత్తారు. ప్రజలు తమ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకురాగా అధికారులు సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు.