నంద్యాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లాలి

నంద్యాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లాలి

నంద్యాల మున్సిపల్ కమిషనర్‌తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తన కార్యాలయం (రాజ్ టాకీస్) నందు నంద్యాల పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.