VIDEO: 'గూడూరును నెల్లూరు జిల్లాలో కలపండి'

VIDEO: 'గూడూరును నెల్లూరు జిల్లాలో  కలపండి'

NLR: గూడూరు శాసనసభ్యులు డా.పాశం సునీల్ కుమార్ బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపమని మాట్లాడారు. అప్పటి యువగళం పాదయాత్రలో ప్రస్తుత మంత్రి లోకేష్ బాబుకు కూడా తెలియజేశామని, ముఖ్యమంత్రి వర్యులకు కూడా చాలా సార్లు వినవించుకున్నాని ఎమ్మెల్యే శాసన సభాపతికి తెలిపారు.