'అప్పులు చేసి కళాశాలకు ఫీజులు కట్టాల్సి వస్తుంది'

'అప్పులు చేసి కళాశాలకు ఫీజులు కట్టాల్సి వస్తుంది'

NTR: పెండింగ్‌లో ఉన్న 6400 కోట్ల ఫీజు రీయింబర్స్, తల్లికి వందనం వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు గోపినాయక్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో తిరువూరులో జరిగే ఎన్టీఆర్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కంచికచర్ల ఎన్టీఆర్ జూనియర్ కాలేజీలో మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు. అప్పులు చేసి కళాశాలకు ఫీజులు కట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు.