'సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ పాటించాలి'

'సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ పాటించాలి'

SKLM: సమర్థ భారత నిర్మాణం కోసం కలిసి నడుద్దాం అని ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. ఆదివారం రాత్రి పాతపట్నం మండలం కేంద్రంలో హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భారతదేశ సమైక్యతకు ప్రతి రూపం హిందూ సమ్మేళనం అన్నారు. సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఇందులో రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద ఉన్నారు.