జమ్ములమ్మ ఆలయ అభివృద్ధికి కృషి: ఎమ్మేల్యే

జమ్ములమ్మ ఆలయ అభివృద్ధికి కృషి: ఎమ్మేల్యే

GDWL: నడిగడ్డ ప్రజల ఆరాధ్య దైవం జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. జమదగ్ని సమేత జమ్ములమ్మ 5వ వార్షిక కళ్యాణ మహోత్సవం సోమవారం జమ్మిచేడులో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎదుర్కోళ్ళు కార్యక్రమంలో పాల్గొన్నారు.