తుపాను ప్రభావం.. రహదారులన్నీ నిర్మానుషం

తుపాను ప్రభావం.. రహదారులన్నీ నిర్మానుషం

NTR 'మొంథా' తుపాను తీవ్రత కారణంగా జగ్గయ్యపేటలో బుధవారం ప్రధాన రహదారులన్నీ నిర్మానుషంగా మారాయి. తుపాను తీవ్రత ఎక్కువగా ఉండటం, అలాగే రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం, బలమైన గాలులు వీచాయి. జగ్గయ్యపేటలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటం చేత అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.