పెళ్లి చేసుకున్న వైరల్ బ్యూటీ 'మోనాలిసా'

పెళ్లి చేసుకున్న వైరల్ బ్యూటీ 'మోనాలిసా'

సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన మోనాలిసా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కేరళలోని తిరువనంతపురంలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఏడాదిన్నర క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. పెళ్లికి మోనాలిసా తండ్రి నిరాకరించడంతో ఈ జంట పోలీసులను ఆశ్రయించింది. అనంతరం పోలీసుల రక్షణలో వీరి పెళ్లి జరిగింది.