శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢  ధాన్యం కొనుగోలు మరింత వేగవంతం చేస్తాం: ఆర్డీవో సాయి ప్రత్యూష
➢  ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది: ఎమ్మెల్యే మామిడి గోవిందరావు
➢  మూసవానిపేట తీరానికి చేరుకున్న బంగ్లాదేశ్ మత్య్సకారులకు ఈనెల 15 వరకు రిమాండ్
➢  శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుదాం: మంత్రి అచ్చెన్నాయుడు