VIDEO: ఎన్నికలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు: సీపీ
WGL: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్త్ ఏర్పాటు చేయాలని కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులను అదేశించారు. వరంగల్ సీపీ కార్యాలయం నుంచి ఆయన పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. గురువారం జరిగే మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో భాగంగా బందోబస్త్ ఏర్పాట్లపై కమిషనరేట్లోని పోలీసులకు సూచనలు ఇచ్చారు.