'ఈ నెల 21న ఆఫ్ సైట్ మాక్ డ్రిల్‌'

'ఈ నెల 21న ఆఫ్ సైట్ మాక్ డ్రిల్‌'

SKLM: రసాయన పరిశ్రమల్లో ప్రమాదం సంభవించినప్పుడు క్షణం వృథా చేయకుండా ప్రాణాలను కాపాడటమే మొదటి ప్రాధాన్యత అని ఫ్యాక్టరీల తనిఖీ అధికారి రాంబాబు అన్నారు. గురువారం రణస్థలం మండలం పైడిభీమవరం ఓప్రైవేటు ఫ్యాక్టరీ యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 21న నిర్వహించనున్న ఆఫ్ సైట్ మాక్ డ్రిల్‌కు ప్రతి రసాయన పరిశ్రమనుంచి 10 మంది ఫ్రంట్ లైన్ ప్రతినిధులు హాజరు కావాలన్నారు.