గురునాథ్ చెరువు వద్ద క్రీడా వేడుక
RR: మియాపూర్ గురునాథ్ చెరువు వద్ద హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో స్థానిక అపార్ట్మెంట్ పిల్లలు, వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నేడు 5-12 ఏళ్ల పిల్లలకు నిర్వహించిన పోటీలు విజయవంతం కాగా, ఏప్రిల్ 12న 13-20 ఏళ్ల యువతకు పోటీలు ఉంటాయని అధ్యక్షుడు రామప్రభు తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించారు.