మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

HYD: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కృషి చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్కరికి నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్, దుద్దిల్ల శ్రీధర్ బాబును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.