ఎమ్మెల్యే బండారు నేటి పర్యటన వివరాలు
కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం పర్యటన వివరాలను కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9:30 గంటలకు కొత్తపేట Jr. కాలేజీలో స్వర్ణోత్సవ సమ్మేళనం కార్యక్రమం, 10:30 గంటలకు ఆత్రేయపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారన్నారు. అలాగే, మధ్యాహ్నం 12 గంటలకు ఊబలంక గ్రామంలో 'స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివాస్' కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.