VIDEO: 'కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోండి'

VIDEO: 'కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోండి'

SRD: హత్నూర మండలం పల్పనూరు గ్రామ శివారులోని మంజీరా నదిలోకి కాలుష్య జలాలు వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ.. మంజీరా నదిలోకి కాలుష్య జలాలు వదులుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ చర్యల ద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు.