ఉరుమడ్ల సర్పంచుగా సాగర్ల భానుశ్రీ విజయం

ఉరుమడ్ల సర్పంచుగా సాగర్ల భానుశ్రీ విజయం

NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల సర్పంచ్‌గా సాగర్ల భాను శ్రీ విజయం సాధించారు. ఆమె ప్రత్యర్థి సుంకర బోయిన నీలమ్మపై 258 ఓట్ల మెజారిటీతో విజయం పొందారు. గ్రామంలోని 12 వార్డుల్లో అత్యధికంగా 9 వార్డులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. 3 వార్డుల్లో మాత్రమే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు.