వాహనాల తనిఖీలో నగదు స్వాధీనం

వాహనాల తనిఖీలో నగదు స్వాధీనం

MDK: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్‌లో ఎఫ్‌ఎస్‌టి (FST) అధికారులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించి రూ. 5.97 వేల నగదును పట్టుకున్నారు. గడి పెద్దాపూర్ బ్యాంక్ ఏరియాలో బీహార్‌కు చెందిన వితిన్ రోహన్ రాజ్ నగదుతో వెళుతుండగా అధికారులు పట్టుకున్నారు.