జిల్లాలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల అరెస్ట్

జిల్లాలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల అరెస్ట్

MLG: జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. వాజేడు, వెంకటాపురం మండలాల్లో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు పరిహారం చెక్కులు అందించడానికి సోమవారం ఇద్దరు మంత్రులు రానున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలపై ఇటీవల రమేష్ ఆత్మహత్య చేసుకోగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు