VIDEO: పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల కోలాహలం
కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద పదవ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాలు విద్యార్థులతో కోలాహలంగా ఉంది. చుట్టుపక్కల 4 గ్రామాలకు చెందిన విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే తమకు కేటాయించిన గదులకు వెళ్ళారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.