కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఘన సన్మానం

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఘన సన్మానం

MBNR: మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామంలో కప్పేర చెంద్రకళ గుడిసెలో నివసించేది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో తనకు ఇందిరమ్మా ఇల్లు అవకాశం కల్పించి బేస్మెంట్ బిల్లు లక్షరూపాయలు (100000/-)తన బ్యాంక్ ఖాతాలో పడిందని ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ శనివారం టీపీసీసీ కో-ఆర్డినేటర్ కొప్పుల మధు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు లింగం గౌడ్‌ను శాలువతో సన్మానం చేశారు.