మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

వరుసగా మూడో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ పసిడి ధరల్లో పెరుగుదల నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరగ్గా రూ.99,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.500 పెరగటంతో రూ.90,750గా ఉంది. కాగా.. కిలో వెండి ధర ఏకంగా రూ.3,100 పెరిగి రూ.1,11,000 ఉంది.