VIDEO: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక ఎక్కడ..?

VIDEO: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక ఎక్కడ..?

MDCL: ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలో శానిటేషన్ పరిస్థితి దారుణంగా ఉందని స్థానికులు అంటున్నారు. “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” పేరుతో అధికారులు శుభ్రత పనులు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, గ్రౌండ్ స్థాయిలో అవి కనిపించడం లేదని విమర్శిస్తున్నారు. కాలనీలోని ప్రధాన రోడ్డుపై చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.