మొబైల్ సైన్స్ ల్యాబ్ అభినందనీయం: ఎమ్మెల్యే

మొబైల్ సైన్స్ ల్యాబ్ అభినందనీయం: ఎమ్మెల్యే

SRD: విద్యార్థుల కోసం మొబైల్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. నారాయణఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో మొబైల్ ఫ్యాన్సీ ల్యాబ్‌ను మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలకు వెళ్లి 200 రకాల ప్రయోగాలను వివరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో డిఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.