మహిళపై లైంగికదాడి.. 20 సం.ల జైలు శిక్ష

మహిళపై లైంగికదాడి.. 20 సం.ల జైలు శిక్ష

RR: మహిళపై లైంగికదాడి చేసిన కేసులో నిందితుడికి 20 సం.ల జైలు శిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ RR జిల్లా 13వ అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వాణి నిన్న తీర్పు వెలువరించింది. 2018లో మహేందర్ అనే వ్యక్తి మహిళపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేరం రుజువు కావడంతో 20 సం.ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.