VIDEO: జిల్లా ఛాయ్ పే చర్చా కార్యక్రమం

ELR: నగరంలోని బిర్లా భవన్ సెంటర్‌లో ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలో 'ఛాయ్ పే చర్చ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో కలిసి కాసేపు ముచ్చటించారు. అలాగే ఎన్నో విషయాల గురించి చర్చించుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా నరేంద్ర మోడీ చాయ్ వాలాగా ప్రారంభమై దేశ గతి స్థితిని మార్చవేశాడని తెలిపారు.