VIDEO: సాయిబాబా ఆలయ వార్షికోత్సవం
MDK: మాసాయిపేట మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో శనివారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అభిషేకము, పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం రాత్రి స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. పల్లకి సేవలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భజనలు, కోలాటాలతో ఊరేగింపు నిర్వహించారు.