అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గుంతకల్లులోని హత్య కేసులో ముద్దాయి శివ అరెస్ట్
★ గుమ్మఘట్టలో రీసర్చ్ సెంటర్‌కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు
★ సింగనమలలో CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రావణి
★ రామగిరిలోని కస్తూర్బా బాలికల పాఠశాల భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే పరిటాల సునీత