'రైతులకు నష్టపరిహారం అందించాలి'

'రైతులకు నష్టపరిహారం అందించాలి'

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాలలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు వరి పంట నేలమట్టం అయిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. భారీ వర్షాలకు నేలమట్టమైన వరి పంటను గుర్తించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.