రాష్ట్ర స్థాయిలో మెరిసిన నిజామాబాద్ క్రీడాకారిణి

రాష్ట్ర స్థాయిలో మెరిసిన నిజామాబాద్ క్రీడాకారిణి

NZB: భీంగల్ మండలం రూప్లతండాకు చెందిన భుక్య అశ్విని, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హైదారాబాద్‌లో CM's Cup-2025-26 హాకీ పోటీల్లో అండర్-13 విభాగంలో ద్వితీయ స్థానం సాధించారు. బాల్కొండ మైనారిటీ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న అశ్విని ప్రతిభను గ్రామ సర్పంచ్, కోచ్‌లు, ప్రజలలు అభినంధించారు.