మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* మూసాపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విజయేంద్ర బోయి
* గిరిజన లంబడాలకు అండగా నిలబడతాం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
* అమ్రాబాద్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ శ్రీనివాస్ 
* రేపటి నుంచి మొదటి దశ ఎన్నికల నామినేషన్లు స్వీకరణ: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి