VIDEO: 'భూమిని తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి'

VIDEO: 'భూమిని తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి'

MDK: మెదక్‌లో దుర్గా మీలా కాలనీలో బంజారా భవన్ కోసం కేటాయించిన స్థలంపై అధికారులు తమ వైఖరిని వెంటనే మార్చుకోవాలని బంజారా నాయకులు పేర్కొన్నారు. శనివారం బంజారాల గురువు గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో భోగ్ బండార్ నిర్వహించారు. బంజారాలకు కేటాయించిన భూమిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూమిని తీసుకోవాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు.