'విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి'
ASF: ఆసిఫాబాద్ బాలుర పాఠశాలలో బుధవారం ASF ఏఎస్పీ చిత్తరంజన్ విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. విద్యార్థులు ఒత్తిడి భయాన్ని వదిలి ప్రశాంత వాతావరణంలో పది పరీక్షలు రాయాలని, ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించిన గత ప్రశ్నాపత్రాలను పరిశీలించి సాధన చేయాలని ASP సూచించారు. పరీక్షల సమయంలో పాఠశాలలు, టీచర్లు సరైన మద్దతు కల్పించాలన్నారు.