'అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలి'
MNCL: ఖానాపూర్ పట్టణంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్‌లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన ఇళ్లలో అనర్హులను తొలగించి, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని CPI(ML) న్యూడెమోక్రసీ, MCPIU ఆధ్వర్యంలో నిర్మల్ కలెక్టర్ గ్రీవెన్స్‌లో సోమవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లను కేటాయించారని వారు ఆరోపించారు.