WTC పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే?

WTC పాయింట్ల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే?

రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా SAతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ విజయంతో సౌతాఫ్రికా జట్టు 15 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్‌ విజయం సాధించింది. దీంతో WTC పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా రెండో ప్లేస్‌కు చేరుకుంది. కాగా, భారత్ మూడో ప్లేస్ నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది.