ప్రతిభా కనబరిచిన విద్యార్థులకు పారితోషికం

NZB: కమ్మర్ పల్లీ మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గ్రామస్తులు ఆర్థిక సహాయం అందించారు. మొదటి ర్యాంక్ సాధించిన కండ్లి అభిలాష్‌కు రూ.15,000, రెండవ ర్యాంక్ సాధించిన మొగిలి అక్షయ్ కుమార్‌కు రూ.10,000 గ్రామస్తులు ఎనుగందుల చక్రవర్తి తరపున అందజేశారు.