దైవ సేవ చేయడం అదృష్టం: MLA రామాంజనేయులు

దైవ సేవ చేయడం అదృష్టం: MLA రామాంజనేయులు

W.G: భగవంతుని సన్నిధిలో సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. భీమవరం శ్రీరాంపురంలోని శ్రీరామలింగేశ్వర స్వామి (సుబ్బారాయుడు గుడి) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. ఛైర్మన్ త్రివిక్రమ మూర్తి, సభ్యులుగా గురుమూర్తి, వెంకట సత్యవతి, వెంకట కృష్ణగుప్తా తదితరులు బాధ్యతలు స్వీకరించారు.