ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

KRNL: విజయవాడలోని వెలగపూడి అసెంబ్లీలో జరిగిన ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. గురువారం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సమగ్రంగా అభిప్రాయాలు తెలిపారు. కమిటీ ఛైర్మన్ పితాని సత్యనారాయణ, సభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, మామిడి గోవిందరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.