కోటిరెడ్డి సర్కిల్లో భారీగా కోటి సంతకాల సేకరణ
KDP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జయప్రదంగా సాగింది. దీనిలో భాగంగా కడప నగరంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో సేకరించిన సుమారు 4.20 లక్షల సంతకాల పత్రాలను విజయవాడ తాడేపల్లి కార్యాలయానికి తరలించే వాహనాన్ని ఆయన ప్రారంభించారు.