VIDEO: శ్రీనివాస్ సేవలు మరువలేనివి: CPI

WGL: వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఎలుమ కంటి శ్రీనివాస్ సేవలు మరువలేనివని సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి గుర్తు చేశారు. సీపీఐ పార్టీ కోసం ప్రజల పక్షాన ఎన్నో సమస్యలపై పోరాటం చేసిన శ్రీనివాస్ మన మధ్య లేకపోవడం బాధాకరమని తెలిపారు. మంగళవారం ఆయన స్మారకంగా ఏర్పాటు చేసిన స్థూపంను ఆవిష్కరించారు. నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు అని పేర్కొన్నారు