VIDEO: 'ఆటో కార్మికులకు జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలి'
NZB: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడం తమకు సంతోషమే అని RSP జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. సుభాష్ నగర్లోని R&B గెస్ట్ హౌస్లో RSP జిల్లా కన్వీనర్ కటారి రాములు ఆధ్వర్యంలో పలు ఆటో యూనియన్ల డ్రైవర్లు RSP అనుబంధ సంస్థ అయిన UTUCలో చేరారు. ఈ సందర్భంగా యూనియన్లో చేరిన వారిని ఆహ్వానించారు.