VIDEO: బాజీరావు మహారాజ్ పుణ్యతిథి వేడుకలు

VIDEO: బాజీరావు మహారాజ్ పుణ్యతిథి వేడుకలు

ADB: సద్గురు బ్రహ్మలిన్ బాజీరావు మహారాజ్ పుణ్యతిథిని ఆదివారం ఆదిలాబాద్ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా భారీ ఊరేగింపు నిర్వహించగా, భజన బృందాలు అలసించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం మహానదాన కార్యక్రమం నిర్వహించారు. చెడు వ్యసనాలను వీడి, సన్మార్గంలో నడవాలన్న బాబా బోధనలను అనుసరించాలని నిర్వాహకులు కుర్ర నారాయణ కోరారు.