దువ్వూరులో నేడు బస్సు సర్వీసు ప్రారంభం

దువ్వూరులో నేడు బస్సు సర్వీసు ప్రారంభం

KDP: ప్రొద్దుటూరు నుంచి దువ్వూరుకు ఆర్టీసీ బస్సు సర్వీసును శనివారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గ్రామీణ ప్రజలు ప్రైవేటు వాహనాలలో ప్రయాణించాల్సివస్తుండేది. కాగా, ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా బస్సు సర్వీసును మంజూరు చేశారు. కాగా, దీనిపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.