VIDEO: వినతులు స్వీకరించిన నగరి ఎమ్మెల్యే

VIDEO: వినతులు స్వీకరించిన నగరి ఎమ్మెల్యే

CTR: నగరి పట్టణంలోని కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్ ఇవాళ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను ఆయన తీసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులు వెంటనే సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించారు.