27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష: రాఘవేంద్ర

27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష: రాఘవేంద్ర

NGKL: కోడేర్ మోడల్ స్కూల్లో ఈనెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాఘవేంద్ర శుక్రవారం తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆరో తరగతి విద్యార్థులకు ఉదయం 10 -12 గంటల వరకు, 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న 2 - 4 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.